Shahrukh Khan The Upcomming Finisher For Teamindia | Oneindia Telugu

2021-12-23 151

Shahrukh Khan sparkles in Vijay Hazare trophy.
#ShahrukhKhan
#Punjabkings
#Chennaisuperkings
#Ipl2022
#Tamilnadu
#VijayHazaretrophy

ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు తమిళనాడు క్రికెటర్, పంజాబ్ కింగ్స్ మాజీ హిట్టర్ షారూఖ్ ఖాన్ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఐపీఎల్ ఫ్రాంచైజీలను టెంప్ట్ చేస్తున్నాడు.